Watch Varun Doctor Movie Pre Release Event Held in Hyderabad.
#Sivakarthikeyan
#PriyankaArulMohan
#VarunDoctorMovie
#NelsonDilipkumar
#Tollywood

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌కు తెలుగులోనూ క్రేజ్ ఉంది. అలాంటి శివకార్తికేయన్ తాజాగా నటిస్తున్న లేటేస్ట్ సినిమా వరుణ్ డాక్టర్. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. కోటపాడి రాజేష్ ఈ చిత్రాన్ని గంగ ఎంటర్ టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తుంది.